'ఈనెల 6న పెంపుడు కుక్కలకు ఉచిత టీకాలు'

'ఈనెల 6న పెంపుడు కుక్కలకు ఉచిత టీకాలు'

KDP: ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 6న పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేయనున్నట్లు వెటర్నరీ పాలిక్లినిక్(వీపీసీ) డీడీ రంగస్వామి తెలిపారు. కోటిరెడ్డి కూడలిలోని వీపీసీలో ఉదయం టీకాలు వేస్తారని, యజమానులు తప్పక టీకాలు వేయించాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.