VIDEO: రూ.6.21 లక్షలు పలికిన స్వర్ణగిరి సెట్టింగ్ గణపయ్య లడ్డు

VIDEO: రూ.6.21 లక్షలు పలికిన స్వర్ణగిరి సెట్టింగ్ గణపయ్య లడ్డు

RR: షాద్‌నగర్ పట్టణంలో అత్యంత ప్రత్యేకంగా కనిపించిన స్వర్ణగిరి సెట్టింగ్ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా లడ్డు వేలంపాటను నిర్వహించగా గోవర్ధన్ రెడ్డి రూ. 6.21 లక్షలకు లడ్డు కైవసం చేసుకున్నారు. నవరాత్రుల్లో ప్రత్యేకతను చాటినట్లే లడ్డు వేలంపాటల్లో కూడా ఈసారి గణపయ్య ప్రత్యేకతను చాటాడని పలువురు పేర్కొన్నారు.