జిల్లాకు అత్యధికంగా రుణాలు

జిల్లాకు అత్యధికంగా రుణాలు

NLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా, మూడో విడత కార్యక్రమం నేడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగనుంది. రాష్ట్రంలోని 3.50 లక్షల సంఘాలకు రూ.304 కోట్లు విడుదల చేయగా, నల్గొండ జిల్లాకు అత్యధికంగా రూ. 26.34 కోట్ల రుణాలు కేటాయించారు.