VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

మార్కాపురం జిల్లా యర్రగొండ్లపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు బలంగా ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.