హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్

హైదరాబాద్ చేరుకున్న నూతన గవర్నర్

రంగారెడ్డి: తెలంగాణ నూతన గవర్నర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఘన స్వాగతం పలికారు. గవర్నర్‌గా శుక్ల నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, DJP ఉన్నారు. కాగా.. ఇటీవల తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయ్యారు.