ఇకపై సులభంగా శ్రీకాళహస్తిస్వామివారి దర్శనం

ఇకపై సులభంగా శ్రీకాళహస్తిస్వామివారి దర్శనం

TPT: శ్రీకాళహస్తి దేవస్థానం భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని టెంపుల్ టికెట్ వెండింగ్ మెషిన్ తీసుకొచ్చారు. టచ్ స్క్రీన్ కలిగిన ఈ ఆధునిక యంత్రాల ద్వారా భక్తులు దర్శనం టిక్కెట్లను సులభంగా, తక్కువ సమయంలో పొందవచ్చు. ఈ యంత్రాల్లో దర్శనం రకం ఎంపిక చేసుకుని, డిజిటల్ చెల్లింపుల ద్వారా దర్శనం టిక్కెట్ ప్రింట్ పొందవచ్చు.