INSPIRATION: అటల్ బిహారీ వాజ్‌పేయి

INSPIRATION: అటల్ బిహారీ వాజ్‌పేయి

1924లో గ్వాలియర్‌లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారత రాజకీయ చరిత్రలో గొప్ప నాయకుడిగా ఎదిగారు. కవిగా, వక్తగా ఆయన దేశభక్తి కవితలతో యువతను ప్రేరేపించారు. 1957లో లోక్‌సభకు ఎన్నికై, 1998లో ప్రధానిగా, పోఖరాన్ అణు పరీక్షలతో భారత్‌ను బలోపేతం చేశారు. ఆయన విశేష సేవలకు 2015లో ప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. ఆయన సమగ్రత, దేశసేవ లక్షలాది మందికి స్పూర్తి.