సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 50 మందికి రూ.36 లక్షలకు పైగా విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎరిక్షన్ బాబు అన్నారు.