మిస్ తెలుగు యూఎస్ఏ-2026 పోటీలకు జిల్లా అమ్మాయి

మిస్ తెలుగు యూఎస్ఏ-2026 పోటీలకు జిల్లా అమ్మాయి

KMR: బీబీపేట మండలం యాడవరానికి చెందిన గన్నమనేని ప్రణీతారావు మిస్ తెలుగు యూఎస్ఏ-2026 పోటీలకు ఎంపికైంది. అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్న ప్రణీత్ రావు మిస్ తెలుగు యూఎస్ఏ-2026లో విజయం సాధించి విజేతగా నిలవాలని కోరారు. ప్రణీతారావ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు తనకు సపోర్ట్ చేయాలని కోరారు.