ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఢిల్లీలో రాహూల్ గాంధీతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
★ ములకలపల్లిలో రెసిడెన్సియల్ పాఠశాలను ప్రారంభించిన ఎంపీ RRR
★ ఖమ్మం నగరంలో మధుమేహంపై అవగాన ర్యాలీ నిర్వహించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
★ ఆదివాసుల ఆత్మగౌరవానికి ప్రతీక బిర్సా ముండా: అశ్వాపురం MRO మణిధర్