VIDEO: సత్యదేవుని ఆలయంలో వైభవంగా ప్రాకార సేవ
KKD: శంఖవరం మండలం అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహించే ప్రాకార సేవను ఇవాళ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామి, అమ్మవారి ప్రాకార సేవ జరిపించారు. అనంతరం ఆలయ పురవీధులు స్వామివారిని ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించారు.