నడికూడలో రేపు రక్తదాన శిబిరం

నడికూడలో రేపు రక్తదాన శిబిరం

HNK: నడికూడ ఎంపీడీవో ఆఫీస్‌లో రేపు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, అంబేద్కర్ జయంతి నేపథ్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రామ రామకృష్ణ తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రక్తదాన శిబిరానికి హాజరవుతారని, శిబిరానికి మండల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై రక్తాన్ని దానం చేయాలని ఎంపీడీవో కోరారు.