VIDEO: ఓటర్లను ఆకట్టుకున్న హరిత పోలింగ్ కేంద్రం
WGL: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా పోలింగ్ కేంద్రాలను హరిత పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. ఆదివారం సంగెం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పాటు మండలంలోని మొడ్రాయి గ్రామంలో గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.