ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే జనార్దన్

ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే జనార్దన్

ఒంగోలు మండలం కరవది దళితవాడ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ నెరవేర్చారు. దళితవాడ పరమడవైపు రూ.11.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.15 లక్షలతో స్మశానం వైపు గ్రావెల్ రోడ్డు, రూ.18 లక్షలతో చర్చి వీధిలో డ్రైనేజీ కాలువను నిర్మించారు. దళితవాడ నీటి సమస్య పరిష్కారానికి రూ.60 లక్షలు నిధులు మంజూరు చేయించారు.