ఘనంగా భగీరథ మహర్షి రాష్ట్ర స్థాయి జయంతోత్సవం
కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సునయన ఆడిటోరియంలో ఇవాళ శ్రీ భగీరథ మహర్షి రాష్ట్ర స్థాయి జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ పాల్గని, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.