బసవేశ్వరుడి జీవితం అందరికీ ఆదర్శం: MP
ADB: బసవేశ్వరుడి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన బసవేశ్వర జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కులరహిత, సమానత్వ సమాజ స్థాపనే ధ్యేయంగా కృషి చేసిన మహా సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడని అధికారులు, నాయకులు కొనియాడారు.