ఓపెన్ హౌస్ నిర్వహించిన ఎస్సై
VZM: పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొత్తవలస పోలీసు స్టేషన్‌లో పట్టణంలో ఉన్న పలు కళాశాల విద్యార్దులకు పోలీసుల విధులపై ఎస్సై జోగారావు శుక్రవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసు స్టేషన్‌లో పోలీసులు ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల చట్టాల పనితీరుపై విద్యార్థులకు కూలంకుషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.