ఆర్టీసీ సమ్మెతో ఆటోలకు పెరిగిన గిరాకీ

ఆర్టీసీ సమ్మెతో ఆటోలకు పెరిగిన గిరాకీ

NGKL: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీంతో బస్టాండ్ ఆవరణలో ఆటోల కు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. రవాణా సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు లేని లోటును భర్తీ చేస్తూ ఆటోలు జోరుగా తిరుగుతున్నాయి.