ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీలు

ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీలు

VZM: గజపతినగరంలోని సత్య సాయి ట్రేడర్స్‌తో పాటు రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణాలను గజపతినగరం తహసీల్దార్ రత్నకుమారి, ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు, డిటి శోభారాణి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియాతో ఎటువంటి అనవసరమైన ప్రొడక్ట్స్ లింకు పెట్టవద్దని ఆదేశించారు. ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే వ్యవసాయ శాఖ ద్వారా విక్రయిస్తామన్నారు.