ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ర్యాగింగ్‌కు పాల్పడితేవ కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ శ్రీనివాసరావు
✦ రామాయంపేట తహసీల్దార్‌కు రేషన్ కమీషన్‌పై వినతి పత్రం ఇచ్చిన రేషన్ డీలర్లు
✦ రేపే సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాబ్ మేళా
✦ OUలో విద్యార్థులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం: MLA హరీష్ రావు
✦ కొమురవెళ్లి ఆలయానికి పోటెత్తిన భక్త జనం