'పోష్ యాక్ట్ అమలు చేయాలి'

'పోష్ యాక్ట్ అమలు చేయాలి'

ప్రకాశం: కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నివారించేందుకు రూపొందించిన పోష్ యాక్ట్ 2013‌ను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కచ్చితంగా అమలు చేయాలని గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు కోరారు. మంగళవారం ఒంగోలులో కలెక్టర్ రాజాబాబు‌కు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు.