కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. రెండు హత్యలు, కుట్ర, హత్యాయత్నం, ప్రభుత్వ కార్యాలయంలో ఘటనను కోర్టు సీరియస్‌గా పరిగణించింది. కాగా.. మాజీ మేయర్ కఠారి దంపతులను ఆయన ఛాంబర్‌లోనే తుపాకులతో కాల్చి, కత్తులతో నరికి దారుణం హతమార్చిన విషయం తెలిసిందే.