NGRIలో ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు
నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NGRI) 12 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ పాసైన 25 ఏళ్ల లోపు అభ్యర్థులు జనవరి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష(ట్రేడ్ టెస్ట్) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,973 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.