పుష్పగిరిలో అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు..!

పుష్పగిరిలో అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు..!

KDP: పుష్పగిరి గంగాధరేశ్వర, శివాలపల్లి కాశీవిశ్వేశ్వరాలయాల్లో అరుదైన ‘బ్రహ్మసూత్ర’ శివలింగాలున్నట్లు చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ తెలిపారు. శివలింగంపై ఉండే ప్రత్యేక నిలువు గీతలను బ్రహ్మసూత్రం అంటారని, ఇవి చాలా అరుదని చెప్పారు. వీటిని ఒక్కసారి దర్శిస్తే వెయ్యిసార్లు శివాలయానికి వెళ్లినంత ఫలం దక్కుతుందని వివరించారు.