అధికారులపై హరీష్ రావు ఆగ్రహం

అధికారులపై హరీష్ రావు ఆగ్రహం

SDPT: సిద్దిపేట మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, రైతుల సమస్యలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా పొద్దు తిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు నిలిచిపోవడంపై ఫోన్ ద్వారా అధికారులను నిలదీశారు. పంట మార్పిడి చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పండించిన పంటను కొనే దిక్కు లేకుండా చేస్తోందని ఎద్దేవా చేశారు.