జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు
CTR: జిల్లాలో చికెన్ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.179 నుంచి రూ.186, స్కిన్ చికెన్ రూ.260 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ చికెన్ రూ.295 నుంచి రూ.320వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 72 ఉంది. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.