VIDEO: తలుపూరులో ఉద్రిక్తత
NLR: తుమ్మల తలుపూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రణరంగంగా మైనింగ్ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. CVC కంపెనీ అనుమతులకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులో మైనింగ్ చేసేందుకు అనుమతులు ఎలా ఇస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. మైనింగ్ వల్ల ప్రాణహాని ఉందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.