వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే
SRPT: ప్రజలందరికీ సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. జాజిరెడ్డిగూడెం మండలం వేల్పుచర్లలో ఇవాళ ఓ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం స్థానికంగా ఉన్న ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.