VIDEO: కలెక్టర్‌ను కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి

VIDEO: కలెక్టర్‌ను కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి

NDL: నంద్యాల పార్లమెంట్ ఎంపీ బైరెడ్డి శబరి మంగళవారం జిల్లా కలెక్టర్ రాజకుమారిను మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి నంద్యాల జిల్లాకు కలెక్టర్‌గా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి, మున్సిపల్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.