పోలీస్‌ విచారణకు సజ్జల భార్గవ్‌రెడ్డి

పోలీస్‌ విచారణకు సజ్జల భార్గవ్‌రెడ్డి

KDP: పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో సజ్జల భార్గవ్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. డీఎస్పీ మురళీనాయక్‌ ఆయనను ప్రశ్నించనున్నారు.  చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టడంతో 2024 నవంబర్‌ 8న వర్రా రవీందర్‌రెడ్డి, భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఆయన విచారణకు హాజరయ్యారు.