VIDERO: సైడ్ కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభం

VIDERO: సైడ్ కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభం

NLR: ట్రంకు రోడ్డులోని సీమ సెంటర్లో ఆదివారం కార్పొరేషన్ అధికారులు సైడ్ కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభించారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా అధికారులు షాపుల ముందు ఉన్న మెట్లు పగలగొట్టడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ఉదయం పనులు ప్రారంభించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేకపోయామని వ్యాపారులు వాపోతున్నారు.