పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉడుపి క్షేత్రంలో శ్రీ కృష్ణుడిని పవన్ దర్శించుకున్నారు. అనంతరం పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ 'అభినవ కృష్ణ దేవరాయ' అనే బిరుదును పవన్‌కు ప్రదానం చేశారు.