ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆగమయ్య నగర్ కాలనీలో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించి డ్రైన్ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా అవసరాలకు అనుగుణంగా డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.