VIDEO: హన్మకొండలో అంబేద్కర్ వర్థంతి వేడుకలు
హన్మకొండ జిల్లా కేంద్రలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, KUDA ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.