రేపు అమరావతిలో పర్యటించనున్న సీఎం
GNTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అమరావతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 65 ఫైర్ ఇంజన్లను ప్రారంభించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఏపీ హైకోర్టు సమీపంలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.