పెనుగొండలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

పెనుగొండలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

W.G: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెనుగొండ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం దేశభక్తి గీతాలు ఆలపిస్తూ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.