VIDEO: 'మెడికల్ కాలేజీ సీట్ల రద్దు వెనుక కుట్ర'

VIDEO: 'మెడికల్ కాలేజీ సీట్ల రద్దు వెనుక కుట్ర'

KDP: పులివెందులలో మెడికల్ కాలేజీకు మంజూరైన మెడికల్ సీట్లను కొనసాగించలేమని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు ప్రభుత్వం లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. గురువారం పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద ఆయన మాటాడుతూ.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం అన్యాయమన్నారు.