గోల్కొండలో పశు వైద్య బృందానికి సమావేశం

గోల్కొండలో పశు వైద్య బృందానికి సమావేశం

అనకాపల్లి గోల్కొండలో మంగళవారం పశు వైద్య బృందానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం నర్సీపట్నం పశుసంవర్ధక సహాయ సంచాలకులు డా. W. రాంబాబు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ నానిబాబు, మండల ఎంపీయం కరుణానిధి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. కాలానికి అనుగుణంగా టీకాలు, నట్టలు, నివారణ మందులు వేయించాలని సూచించారు.