VIDEO: 'తిరుమల లడ్డూ విషప్రచారం అబద్ధం'
VSP: తిరుమల లడ్డూ ప్రసాదంపై జంతు కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు సాగించిన విషప్రచారం పూర్తిగా అబద్ధమని పశ్చిమ సమన్వయకర్త విజయ ప్రసాద్ పేర్కొన్నారు. ఈమేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శనివారం పాప పరిహార పూజలు నిర్వహించారు.