సంచలన వ్యాఖ్యలు చేసిన దువ్వాడ

సంచలన వ్యాఖ్యలు చేసిన దువ్వాడ

SKLM: దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌమ్య, కూన రవి వివాదంలో కుల రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతలు చేతులు కలిపారని.. కుల ఆధిపత్యం కోసం దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ధర్మాన సోదరులు నన్ను సస్పెండ్ చేయించారని ఆరోపించారు. వాళ్లుగేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించారని.. ఇకపై తమ గేమ్‌ ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు.