VIDEO: అధికారులు నిర్లక్ష్యంతో ప్రయాణికులకు దుర్గంధం

VIDEO: అధికారులు నిర్లక్ష్యంతో ప్రయాణికులకు దుర్గంధం

NTR: అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు దుర్గంధం వెదజల్లుతుందని ప్రజలు ఆరోపించారు. గంపలగూడెం తోటమాల పరిధిలో ఉన్న కట్టలేరు సమీపాన గ్రామంలో సమకూర్చిన వ్యర్థాలను ఆ ప్రదేశంలో పడవేస్తున్నారు. దీంతో అక్కడ పందులు, కుక్కలకు ఆవాసంగా మారింది. ఈ పరిస్థితులు రహదారి వెంట వచ్చిపోయే పరిస్థితుల్లో దుర్గంధం వెదజల్లుతోందని తెలిపారు. ఇప్పటికైనా వ్యర్ధాలు వేయరాదన్నారు.