అభయాంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

అభయాంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుంటూరు పల్లి అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఐదవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవర్ధన ప్రశాంతచార్యులు మాట్లాడుతూ.. ఆలయం నిర్మించే ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశామన్నారు.