ఉత్తమ ఏపీఎంగా కొప్పుల సతీష్
PPM: గుమ్మలక్ష్మిపురం వెలుగు ఏపీఎంగా పని చేస్తున్న కొప్పల సతీష్ ఉత్తమ ఏపీఎంగా ఎంపికయ్యారు. సోమవారం పార్వతీపురంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చేతులమీదుగా ప్రశంసాపత్రం, మెమెంటో అందుకున్నారు. ఈ అవార్డుకు ఎంపిక చేసిన డీఆర్డిఏ పీడీ ఏం సుధారాణికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.