VIDEO: మాయాబజార్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

VIDEO: మాయాబజార్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ బుధవారం మాయాబజార్‌ను పరిశీలించారు. 50 ఏళ్లుగా అభివృద్ధిలేని ఈ ప్రాంతాన్ని మెరుగుపరిచే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. షాపులకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 30 అడుగుల సీసీ రోడ్డు నిర్మించినట్లు పేర్కొన్నారు. పాత గుంటూరులో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.