VIDEO: భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

VIDEO: భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

KKD: సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి సందర్భంగా బుధవారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జగ్గంపేటలోని వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని, జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో వెలసిన బాల సుబ్రహ్మణ్యస్వామిని, కిర్లంపూడి మండలం కృష్ణవరం, రామచంద్రపురం గ్రామాల్లోని ఆలయాలను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.