సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ

సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ

AKP: పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన పదిమంది లబ్ధిదారులకు హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ 5.74 లక్షలు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ.. వైద్య చికిత్స చేయించుకున్న వారికి సీఎం సహాయనిది మంజూరైనట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.