VIDEO: 'పబ్లిక్ మోటారు నుంచి లీక్ అయ్యే నీళ్లు‌ను అరికట్టాలి'

VIDEO: 'పబ్లిక్ మోటారు నుంచి లీక్ అయ్యే నీళ్లు‌ను అరికట్టాలి'

KDP: పాతూరు గ్రామంలోని బ్రహ్మం గారి మఠం, రచ్చబండ్ సమీపంలో ఉన్న పబ్లిక్ మోటార్ నుంచి నీరు నిరంతరం వృధాగా పోస్తోంది. ఈ మేరకు గ్రామస్తులు దీనిపై అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీరు వృధా కావడం కారణంగా బ్రహ్మం స్వామి స్వగృహాన్ని, రచ్చబండను దర్శించేందుకు వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.