'DBSU మహాసభలను విజయవంతం చేయండి'

VZM: ఈ నెల 26న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న DBSU జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని DBSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు పిలుపునిచ్చారు. పట్టణంలో DBSU కార్యాలయంలో గోడ పత్రికలను సోమవారం ఆవిష్కరించారు. గత 25 ఏళ్లుగా దళిత ఆదివాసి బహుజనుల హక్కుల పరిరక్షణకు DBSU కృషి చేస్తోందన్నారు. పట్టణంలో ర్యాలీ చేపట్టి యూత్ హాస్టల్ వద్ద సమావేశం జరుగుతుందన్నారు.