శోభాయాత్రలో ఎమ్మెల్యే డ్యాన్స్
RR: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని షాద్‌నగర్ పట్టణంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శోభాయాత్రకు సర్వం సిద్ధం చేయగా శోభ యాత్రకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. శోభాయాత్రలో శ్రీరాముని పాటకు ఎమ్మెల్యే డాన్స్ చేస్తూ శ్రీరామచంద్రుని భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.