బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు: సీపీ

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు: సీపీ

HNK: జిల్లా కేంద్రంలోని కమిషనర్ కార్యాలయంలో బుధవారం సీపీ సన్‌ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిరంగంగా మద్యం తాగే ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించాలని సూచించారు. నిర్మానుష్య ప్రదేశాలపై నిఘా పెట్టాలని, మద్యం తాగి అల్లరి చేసేవారి పై కేసులు నమోదు చేయాలని పోలీసులను సీపీ ఆదేశించారు.